Sunday, December 6, 2009

మీరు ఎటువయిపు?

అమెరికాకు వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన యువకుల అభిప్రాయలు చదివిన తర్వాత నా అభిప్రాయలు వారితో పంచుకోవాలని అనిపించింది.

ప్రపంచమే కుగ్రామం అయిన తర్వాత ఇంకా ఆంధ్ర తెలంగాణా అంటూ సంకుచితంగా ఆలోచించడము ఏమి బాగా లేదన్నారు.
ప్రపంచాన్ని ఎవరికోసం ఎవరు కుగ్రామంగా మార్చారో మీకు తెలియదని అనుకోను.

సరే ఈ కుగ్రామం ఫలితంగా మీలో కొద్ది మందికి ఉపాధి అవకాశాలు లభించినా మీ కంపనీలకు వస్తున్నా లాభాలల్లో నుండి మీకు ఇస్తున్న్డు
దేంతోమీకు తెల్లిసిందే గద. మీకు వస్తున్నా డాలర్లతో మీరు కొంత మెరుగైన జీవితం గడుపుతున్నది కాదన లేని సత్యమే అయినా మీ అయీ భాయీ నుండి వేల మయిల్లదూరం లోఉన్న మీరు కోల్పోతున్న అనుభుతులువేల కట్ట లేనివి కాదా?కుచ్ పానా హాయ్ తో కుచ్ ఖొన హోగా అంటారేమో కాని ఎవరి లాభాల కోసం మీరు మీ ప్రేమలు అనుభూతుల నుండి దూరం అవుతున్నారు.ప్రపంచం లో అందుబాటులో
ఉన్న వనరుల్లు మీఋఎక్కడ ఉన్న అవి మీ అర్హత మేరకు మీకు లభించ వలసినవే గాదా?

అలాగే మీకు నిలువడానికినేలను ఇచినఈ దేశం ,ఈ భూమి తల్లి పయికి ప్రపంచము లో అందరికంటే గుడా ఎక్కువ 18000 వేల టన్నుల
కాలుష్యాన్ని వదులుతూ మానవ మనుగడకేముప్పు తెస్తున్నది.కేవలం ౩౦ కోట్ల మంది జనాభా ఇంట కాలుష్యాన్ని తయారు చేస్తున్నాదoటే ఇది ఎంత మంది నోటికాడి కుడు లాక్కోగాలిగితే ఇంతగనం వనరులను వినియోగించుకోగాలుగుతుందో చుడండి.ఎవరయితే ఎక్కువ వనరులను పయోగిన్చుకుంటారో వారు మరొకరి అవసరాలకు అడ్డు తగిలినట్లే గదా?మహాత్మా గాంధీ గారి మాటల్లోనే ఎ మనిషి వద్దనయిన తానూ జీవిన్చీదానికంటే అదనంగా ఒక్క రూపాయి ఉన్నా అది దోపిదే అని అన్నారు

ఈ లెక్కన తెలంగాణా లోనినిల్లు నిధులు నిక్షిప్తాలు వాళ్లకు చెంద కుండ పోతున్నయంటే వాటిని వేరొకరు కొల్లగోట్టుక పోతున్నట్లే గదా?నాకు తెలిసి అది మీరు ఎంత మాత్రం కాదు .ఈ కంపుటర్ లోనేచదివాను ఒక మాజీ ముఖ్య మంత్రి కుటుంబ సంపద కేవలం4.5సంవస్తారాల్లో 78వేల కోట్లకు చేరింది అని.ఒకరి అక్రమ సంపాదనల ఫై మరొకరు అసెంబ్లి లోఎంతగా తిట్టుకున్తున్నారో తెలుగువాళ్ళం అందరం చూస్తున్నాము .
దోపిడిదారుల దోపకానికి ఉతం ఇచే పాలనకు మనం ఎందుకు సహకరించాలో చెప్పండి?ఆకలి తో అలమటించి పోయే కోట్లాది మంది అన్నార్తులకు ఓ అన్నం మెతుకు దొరికే పరిస్తితి కోసం తమ శక్తి మేరకు పోరాటం జేస్తున్న తోటి తెలుగు వారి పోరాటానికి కడుపు నిండిన వాళ్ళు కడుపు నింపుకునే వాళ్ళు కాళ్ళు అడ్డం పెడుతారు కాని మీ లాంటి వాళ్ళు అడ్డు తగలడం న్యాయం గాదు.

ఈ చర్చ లో పాల్గొంటున్న యువతి యువకులు అంతా వారి తలిదండ్రులు ఏంటో కష్టపడితేనే ఈ స్తితిలోకి వచ్చిన కష్టజీవుల బిద్దలేనని నా నమ్మకం.తెలంగాణా పోరు కస్తాజివులకు వ్యతిరేకం అయినది కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకుంటున్న వారి పయిననే. పక్క వారిని కిన్చాపరుచ నంత వరకు కస్టపడి పని చేసుకునే వారికి ఎక్కడ ఎప్పుడు అడ్డంకే ఉండదు.

No comments:

Post a Comment